IND Vs AUS: రెండో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్‌ విజయం

నాగ్‌పుర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ విజయం సాధించింది. కీలకమైన రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. గురువారం పడిన వర్షం కారణంగా మైదానం తడిగా మారడంతో మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. వేడ్‌(43 నాటౌట్‌), ఫించ్‌(31) చెలరేగారు. అనంతరం 91 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 4 వికెట్లు కోల్పోయి 7.2 ఓవర్లలో విజయం సాధించింది. 

Updated : 23 Sep 2022 23:29 IST
1/31
. .
2/31
3/31
4/31
5/31
6/31
7/31
8/31
9/31
10/31
11/31
. .
12/31
13/31
14/31
15/31
16/31
17/31
18/31
19/31
20/31
21/31
22/31
23/31
. .
24/31
. .
25/31
26/31
27/31
. .
28/31
29/31
30/31
31/31

మరిన్ని