IND vs BAN : బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. భారత్‌ బ్యాటింగ్‌ చిత్రాలు

భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య చట్‌గామ్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆట మరో ఐదు ఓవర్లలో ముగుస్తుందనగా.. శతకానికి చేరువగా వచ్చిన పుజారా (90) ఔటయ్యాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి టీమ్‌ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (82*) అజేయంగా నిలిచాడు.

Updated : 14 Dec 2022 16:26 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని