IND Vs BAN : బంగ్లాపై భారత్‌ ఘన విజయం

మూడు వన్డేల సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ కాకుండా భారత్ సూపర్‌ విక్టరీ సాధించింది. నామమాత్రమైన మూడో వన్డేలో బంగ్లాదేశ్‌పై టీమ్‌ఇండియా 227 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ భారత్‌ 409/8 భారీ స్కోరు చేయగా.. అనంతరం బంగ్లాదేశ్‌ 182 పరుగులకే ఆలౌటైంది. ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధిక తేడాతో భారత్‌ గెలిచిన మూడో మ్యాచ్‌ కావడం విశేషం.

Updated : 10 Dec 2022 19:05 IST
1/21
. .
2/21
3/21
4/21
5/21
6/21
7/21
8/21
9/21
10/21
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21

మరిన్ని