Ind X Hk Pics: హాంకాంగ్‌పై భారత్‌ ఘన విజయం.. వావ్‌ మూమెంట్స్‌!

ఆసియా కప్‌లో భాగంగా ఇప్పటికే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై గెలిచి జోరుమీదున్న భారత్‌.. పసికూన హాంకాంగ్‌పై 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్‌ సూపర్-4కు దూసుకెళ్లింది.  

Updated : 01 Sep 2022 09:58 IST
1/12
హాంకాంగ్‌పై భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌.. ఇన్నింగ్స్‌ ముగిశాక చిరునవ్వులు చిందిస్తూ పెవిలియన్‌కు వెళ్లారు. హాంకాంగ్‌పై భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌.. ఇన్నింగ్స్‌ ముగిశాక చిరునవ్వులు చిందిస్తూ పెవిలియన్‌కు వెళ్లారు.
2/12
3/12
4/12
5/12
మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ట్రోఫీతో సూర్యకుమార్‌ యాదవ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ట్రోఫీతో సూర్యకుమార్‌ యాదవ్‌
6/12
7/12
8/12
హాంకాంగ్‌పై భారీ స్కోరు సాధించడంలో విరాట్ కోహ్లీ (59*), సూర్యకుమార్‌ యాదవ్ (68*) కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 98 పరుగులను జోడించారు. దీంతో భారత్‌ 192/2 స్కోరు సాధించింది. హాంకాంగ్‌పై భారీ స్కోరు సాధించడంలో విరాట్ కోహ్లీ (59*), సూర్యకుమార్‌ యాదవ్ (68*) కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 98 పరుగులను జోడించారు. దీంతో భారత్‌ 192/2 స్కోరు సాధించింది.
9/12
భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ అర్ధశతకం సాధించిన అనంతరం ప్రేక్షకులకు అభివాదం చేశాడు. ఈ మ్యాచ్‌లో 68 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు.  భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ అర్ధశతకం సాధించిన అనంతరం ప్రేక్షకులకు అభివాదం చేశాడు. ఈ మ్యాచ్‌లో 68 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు.
10/12
హాంకాంగ్‌ ఓపెనర్‌ యాసిమ్ ముర్తజా వికెట్‌ తీసిన ఆనందంలో అర్ష్‌దీప్‌ సింగ్‌, టీమ్‌ఇండియా సభ్యులు. భారత్‌కు తొలి వికెట్‌ను అర్ష్‌దీప్‌ అందించాడు. హాంకాంగ్‌ ఓపెనర్‌ యాసిమ్ ముర్తజా వికెట్‌ తీసిన ఆనందంలో అర్ష్‌దీప్‌ సింగ్‌, టీమ్‌ఇండియా సభ్యులు. భారత్‌కు తొలి వికెట్‌ను అర్ష్‌దీప్‌ అందించాడు.
11/12
12/12
ఆసియా కప్‌లో భాగంగా భారత్‌, హాంకాంగ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇందులో టీమ్‌ఇండియా విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. ఆసియా కప్‌లో భాగంగా భారత్‌, హాంకాంగ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇందులో టీమ్‌ఇండియా విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు.

మరిన్ని