INDW vs PAKW: పాక్‌పై టీమిండియా విజయం

కామన్వెల్త్‌లో భారత క్రికెట్ అమ్మాయిలు తొలి గెలుపు రుచి చూశారు. కీలకమైన పోరులో పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. తొలుత 99 పరుగులకే పాక్‌ను కట్టడి చేసిన భారత్‌.. లక్ష్య ఛేదనలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ధాటిగా ఆడేసింది. కేవలం రెండు వికెట్లను మాత్రమే నష్టపోయి 11.4 ఓవర్లలో 102 పరుగులు చేసి విజయం సాధించింది.

Updated : 31 Jul 2022 20:00 IST
1/23
2/23
3/23
4/23
5/23
6/23
7/23
8/23
9/23
10/23
11/23
12/23
13/23
14/23
15/23
16/23
17/23
18/23
19/23
20/23
21/23
22/23
23/23

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు