Zim Vs Ind: జింబాబ్వేపై భారత్‌ ఘన విజయం

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ విజయంతో ప్రారంభించింది. హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో జింబాబ్వేపై టీమ్‌ఇండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 189 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 190 పరుగులు చేసి విజయం సాధించింది.

Published : 18 Aug 2022 19:31 IST
1/17
. .
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని