iOS 16 Features: ఐఓఎస్‌ 16 వచ్చేస్తోంది... 16 కొత్త విషయాలు ఇవే!

యాపిల్‌ యూజర్లకు పండగ లాంటి WWDC మొదలైంది. యాపిల్‌ కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌లు, సరికొత్త ఫీచర్ల గురించి వివరించారు. కొత్త ఓఎస్‌ పబ్లిక్‌ బీటా వెర్షన్‌ జులైలో విడుదల చేస్తారు. యాపిల్‌ ఓఎస్‌ కొత్త వెర్షన్‌ iOS16కి సంబంధించి ముఖ్యమైన 16 పాయింట్లు చూద్దాం!

Updated : 07 Jun 2022 17:05 IST
1/16
వాయిస్‌, టచ్‌ టైపింగ్‌ను సులభంగా చేసుకునేలా... డిక్టేషన్‌ ఫీచర్‌ను మారుస్తున్నారు. కొత్త వెర్షన్‌లో డిక్టేషన్‌ స్టార్ట్‌ చేయగానే కీబోర్డు ఆటోమేటిక్‌గా ఓపెన్‌ అవుతుంది. దీంతో మాటలు చెబుతూ మధ్యలో కావాలంటే టైప్‌ చేసుకోవచ్చు.  వాయిస్‌, టచ్‌ టైపింగ్‌ను సులభంగా చేసుకునేలా... డిక్టేషన్‌ ఫీచర్‌ను మారుస్తున్నారు. కొత్త వెర్షన్‌లో డిక్టేషన్‌ స్టార్ట్‌ చేయగానే కీబోర్డు ఆటోమేటిక్‌గా ఓపెన్‌ అవుతుంది. దీంతో మాటలు చెబుతూ మధ్యలో కావాలంటే టైప్‌ చేసుకోవచ్చు. 
2/16
లైవ్‌ యాక్టివిటీస్‌ పేరుతో కొత్త ఫీచర్‌ తీసుకొస్తున్నారు. అందులో లైవ్‌ యాక్టివిటీస్‌ నోటిఫికేషన్లు చూడొచ్చు. అంటే మ్యాచ్‌ అప్‌డేట్స్‌,  క్యాబ్‌ లైవ్‌ ట్రాకింగ్‌, ఫుడ్‌ ఆర్డర్‌ డెలివరీ స్టేటస్‌ లాంటివి ఆ విడ్జెట్‌లో చూడొచ్చు.   లైవ్‌ యాక్టివిటీస్‌ పేరుతో కొత్త ఫీచర్‌ తీసుకొస్తున్నారు. అందులో లైవ్‌ యాక్టివిటీస్‌ నోటిఫికేషన్లు చూడొచ్చు. అంటే మ్యాచ్‌ అప్‌డేట్స్‌,  క్యాబ్‌ లైవ్‌ ట్రాకింగ్‌, ఫుడ్‌ ఆర్డర్‌ డెలివరీ స్టేటస్‌ లాంటివి ఆ విడ్జెట్‌లో చూడొచ్చు.  
3/16
యాపిల్‌ గతేడాది తీసుకొచ్చిన షేర్‌ ప్లే ఆప్షన్‌ను ఇప్పుడు మెసేజెస్‌లోకి తీసుకొచ్చింది. ఏదైనా ఓటీటీలో సినిమా చూస్తున్నప్పుడు దానికి షేర్ ప్లే ఆప్షన్‌తో మెసేజెస్‌ ద్వారా షేర్‌ చేస్తే.. అవతలి వ్యక్తి , మీరు కలసి ఒకేసారి సినిమా చూడొచ్చు.  యాపిల్‌ గతేడాది తీసుకొచ్చిన షేర్‌ ప్లే ఆప్షన్‌ను ఇప్పుడు మెసేజెస్‌లోకి తీసుకొచ్చింది. ఏదైనా ఓటీటీలో సినిమా చూస్తున్నప్పుడు దానికి షేర్ ప్లే ఆప్షన్‌తో మెసేజెస్‌ ద్వారా షేర్‌ చేస్తే.. అవతలి వ్యక్తి , మీరు కలసి ఒకేసారి సినిమా చూడొచ్చు. 
4/16
ఐక్లౌడ్ షేర్డ్‌ ఫొటో లైబ్రరీ ద్వారా ఫొటోస్‌ కొత్త ఆప్షన్‌ తీసుకొస్తున్నారు. దీని ద్వారా ఐక్లౌడ్‌ లైబ్రరీని మరో ఐదుగురితో షేర్‌ చేయొచ్చు.  ఫొటో క్లిక్‌ చేయగానే.. ఆ ఫొటో షేర్డ్‌ లైబ్రరీకి పంపేలా కెమెరాలో ఓ ఆప్షన్‌ ఇస్తున్నారు. అలా షేర్‌ చేసిన ఫొటోస్‌ను లైబ్రరీ నుంచి అవతలి వ్యక్తి చూడొచ్చు.  ఐక్లౌడ్ షేర్డ్‌ ఫొటో లైబ్రరీ ద్వారా ఫొటోస్‌ కొత్త ఆప్షన్‌ తీసుకొస్తున్నారు. దీని ద్వారా ఐక్లౌడ్‌ లైబ్రరీని మరో ఐదుగురితో షేర్‌ చేయొచ్చు.  ఫొటో క్లిక్‌ చేయగానే.. ఆ ఫొటో షేర్డ్‌ లైబ్రరీకి పంపేలా కెమెరాలో ఓ ఆప్షన్‌ ఇస్తున్నారు. అలా షేర్‌ చేసిన ఫొటోస్‌ను లైబ్రరీ నుంచి అవతలి వ్యక్తి చూడొచ్చు. 
5/16
యూజర్‌ ప్రైవసీ కోసం యాపిల్‌ కొత్తగా సేఫ్టీ చెక్‌ అనే ఆప్షన్‌ను తీసుకొస్తోంది. దాని ద్వారా లొకేషన్‌ షేరింగ్‌, ప్రైవసీ అనుమతుల తొలగింపు, మెసేజెస్‌ యాక్సెస్‌ ఆప్షన్‌ తొలగింపు లాంటివి సులభంగా చేయొచ్చు.  యూజర్‌ ప్రైవసీ కోసం యాపిల్‌ కొత్తగా సేఫ్టీ చెక్‌ అనే ఆప్షన్‌ను తీసుకొస్తోంది. దాని ద్వారా లొకేషన్‌ షేరింగ్‌, ప్రైవసీ అనుమతుల తొలగింపు, మెసేజెస్‌ యాక్సెస్‌ ఆప్షన్‌ తొలగింపు లాంటివి సులభంగా చేయొచ్చు. 
6/16
పేలేటర్‌ విధానాన్ని యాపిల్‌ పేలోకి తీసుకొస్తున్నారు. యాపిల్‌ పేలో వినియోగించుకున్న మొత్తాన్ని వడ్డీ లేని నాలుగు వాయిదాల్లోకి మార్చుకోవచ్చు.  పేలేటర్‌ విధానాన్ని యాపిల్‌ పేలోకి తీసుకొస్తున్నారు. యాపిల్‌ పేలో వినియోగించుకున్న మొత్తాన్ని వడ్డీ లేని నాలుగు వాయిదాల్లోకి మార్చుకోవచ్చు. 
7/16
లాక్‌స్క్రీన్‌ మీద నోటిఫికేషన్ల పేరుకుపోయి మొబైల్‌ లుక్‌ దెబ్బ తీయకుండా.. నోటిఫికేషన్ల బ్లాక్‌ను స్క్రీన్‌ బాటమ్‌లోకి తీసుకొచ్చారు. అలాగే కావాలంటే వాటిని సింగిల్‌ క్లిక్‌తో వాటిని రోజంతా హైడ్‌ చేసుకోవచ్చు.  లాక్‌స్క్రీన్‌ మీద నోటిఫికేషన్ల పేరుకుపోయి మొబైల్‌ లుక్‌ దెబ్బ తీయకుండా.. నోటిఫికేషన్ల బ్లాక్‌ను స్క్రీన్‌ బాటమ్‌లోకి తీసుకొచ్చారు. అలాగే కావాలంటే వాటిని సింగిల్‌ క్లిక్‌తో వాటిని రోజంతా హైడ్‌ చేసుకోవచ్చు. 
8/16
మెసేజెస్‌లో కొత్తగా మూడు ఆప్షన్లు యాడ్‌ చేశారు. మెసేజ్‌ పంపించిన తర్వాత.. దానిని ఎడిట్‌ చేసుకునే ఆప్షన్‌ తీసుకొచ్చారు. అలాగే పంపిన మెసేజ్‌ను వెనక్కి తీసుకునేలా అన్‌డూ ఆప్షన్‌ ఇచ్చారు. అలాగే అక్కర్లేని మెసేజ్‌లను మార్క్‌ చేసి పెట్టుకోవచ్చు.  మెసేజెస్‌లో కొత్తగా మూడు ఆప్షన్లు యాడ్‌ చేశారు. మెసేజ్‌ పంపించిన తర్వాత.. దానిని ఎడిట్‌ చేసుకునే ఆప్షన్‌ తీసుకొచ్చారు. అలాగే పంపిన మెసేజ్‌ను వెనక్కి తీసుకునేలా అన్‌డూ ఆప్షన్‌ ఇచ్చారు. అలాగే అక్కర్లేని మెసేజ్‌లను మార్క్‌ చేసి పెట్టుకోవచ్చు. 
9/16
మ్యాప్స్‌లో కొత్తగా మల్టీస్టాప్‌ రౌటింగ్‌ ఫీచర్‌ తీసుకొస్తున్నారు. అంటే ఒకేసారి మూడు, నాలుగు ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పడు నాలుగు ప్రాంతాలను కలుపుతూ డైరక్షన్స్‌ చూసుకోవచ్చు.  మ్యాప్స్‌లో కొత్తగా మల్టీస్టాప్‌ రౌటింగ్‌ ఫీచర్‌ తీసుకొస్తున్నారు. అంటే ఒకేసారి మూడు, నాలుగు ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పడు నాలుగు ప్రాంతాలను కలుపుతూ డైరక్షన్స్‌ చూసుకోవచ్చు. 
10/16
ఒకేసారి ఒకటికిమించి లాక్‌ స్క్రీన్స్‌ను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవచ్చు. మీకు నచ్చినప్పుడు వాటిని సింగిల్‌ స్వైప్‌తో కావాల్సింది ఎంచుకోవచ్చు. సింగిల్‌ స్వైప్‌తో లాక్‌ స్క్రీన్స్‌ ఛేంజ్‌ చేసేయొచ్చు. ఒకేసారి ఒకటికిమించి లాక్‌ స్క్రీన్స్‌ను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవచ్చు. మీకు నచ్చినప్పుడు వాటిని సింగిల్‌ స్వైప్‌తో కావాల్సింది ఎంచుకోవచ్చు. సింగిల్‌ స్వైప్‌తో లాక్‌ స్క్రీన్స్‌ ఛేంజ్‌ చేసేయొచ్చు.
11/16
యాపిల్‌ తొలిసారి లాక్‌ స్క్రీన్‌కు అతి పెద్ద అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. దీంతో వాల్‌పేపర్‌కు అనుగుణంగా లాక్‌ స్క్రీన్‌ ఎలిమెంట్స్‌ మార్చుకోవచ్చు. విడ్జెట్స్‌ సైజ్‌ మార్చుకోవడం, కావాల్సిన ప్రదేశంలో పెట్టుకోవడం, అవసరమైతే లాక్‌స్క్రీన్‌ మీద ఫొటో ప్లేస్‌ను మార్చుకోవడం లాంటివి చేయొచ్చు.  యాపిల్‌ తొలిసారి లాక్‌ స్క్రీన్‌కు అతి పెద్ద అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. దీంతో వాల్‌పేపర్‌కు అనుగుణంగా లాక్‌ స్క్రీన్‌ ఎలిమెంట్స్‌ మార్చుకోవచ్చు. విడ్జెట్స్‌ సైజ్‌ మార్చుకోవడం, కావాల్సిన ప్రదేశంలో పెట్టుకోవడం, అవసరమైతే లాక్‌స్క్రీన్‌ మీద ఫొటో ప్లేస్‌ను మార్చుకోవడం లాంటివి చేయొచ్చు. 
12/16
లైవ్‌ టెక్స్ట్‌ ఫీచర్‌ను వీడియోలకు కూడా తీసుకొచ్చారు. వీడియో ప్లే చేసినప్పుడు అందులోని మాటలు డాక్యుమెంట్‌లో టెక్స్ట్‌గా మారిపోతాయి. అలాగే ఇమేజ్‌ల నుండి టెక్స్ట్‌ను సులభంగా ట్రాన్స్‌లేట్‌ చేయొచ్చు.  లైవ్‌ టెక్స్ట్‌ ఫీచర్‌ను వీడియోలకు కూడా తీసుకొచ్చారు. వీడియో ప్లే చేసినప్పుడు అందులోని మాటలు డాక్యుమెంట్‌లో టెక్స్ట్‌గా మారిపోతాయి. అలాగే ఇమేజ్‌ల నుండి టెక్స్ట్‌ను సులభంగా ట్రాన్స్‌లేట్‌ చేయొచ్చు. 
13/16
ఫోకస్‌ ఫీచర్‌లో కొత్తగా ఫిల్టర్స్‌ అనే ఆప్షన్‌ను తీసుకొస్తున్నారు. ఫోకస్‌ మోడ్‌ అన్‌ చేసుకున్నాక అందులో ఫిల్టర్‌లోకి వెళ్లి ఫోకస్‌ మోడ్‌లో ఏవేం కనిపించాలి అనేది నిర్ణయించుకోవచ్చు. ఫోకస్‌ ఫీచర్‌లో కొత్తగా ఫిల్టర్స్‌ అనే ఆప్షన్‌ను తీసుకొస్తున్నారు. ఫోకస్‌ మోడ్‌ అన్‌ చేసుకున్నాక అందులో ఫిల్టర్‌లోకి వెళ్లి ఫోకస్‌ మోడ్‌లో ఏవేం కనిపించాలి అనేది నిర్ణయించుకోవచ్చు.
14/16
ఆఫీసులో ఉన్నప్పుడు ఫోకస్‌ మోడ్‌ ఆన్‌ చేసి.. బ్రౌజర్‌లోకి వెళ్లి ఫిల్టర్‌లో వర్క్‌ని సెలక్ట్‌ చేయాలి. అప్పుడు ఆఫీసుకు సంబంధించిన ట్యాబ్‌లు, హిస్టరీ కనిపిస్తుంది. పర్సనల్‌ సెర్చ్‌ వివరాలు రావు.  ఆఫీసులో ఉన్నప్పుడు ఫోకస్‌ మోడ్‌ ఆన్‌ చేసి.. బ్రౌజర్‌లోకి వెళ్లి ఫిల్టర్‌లో వర్క్‌ని సెలక్ట్‌ చేయాలి. అప్పుడు ఆఫీసుకు సంబంధించిన ట్యాబ్‌లు, హిస్టరీ కనిపిస్తుంది. పర్సనల్‌ సెర్చ్‌ వివరాలు రావు. 
15/16
ఫ్యామిలీ షేరింగ్‌ ద్వారా కుటుంబ సభ్యులకు సబ్‌స్క్రైబ్డ్‌ సర్వీసులను ఇస్తున్నారు. అయితే అందులో అన్నీ పిల్లలు చూడకుండా ఆఫ్‌ చేసుకునే ఆప్షన్‌ కూడా ఇస్తున్నారు.  ఫ్యామిలీ షేరింగ్‌ ద్వారా కుటుంబ సభ్యులకు సబ్‌స్క్రైబ్డ్‌ సర్వీసులను ఇస్తున్నారు. అయితే అందులో అన్నీ పిల్లలు చూడకుండా ఆఫ్‌ చేసుకునే ఆప్షన్‌ కూడా ఇస్తున్నారు. 
16/16
విజువల్‌ లుక్‌ అప్‌ ద్వారా ఇమేజెస్‌కి సంబంధించిన సమాచారం తెలిసేది. అయితే ఇప్పుడు ఆ ఇమేజ్‌లోని మెయిన్‌ ఆబ్జెక్ట్‌ను కాపీ చేసుకునే ఆప్షన్‌ కూడా ఇస్తున్నారు.  విజువల్‌ లుక్‌ అప్‌ ద్వారా ఇమేజెస్‌కి సంబంధించిన సమాచారం తెలిసేది. అయితే ఇప్పుడు ఆ ఇమేజ్‌లోని మెయిన్‌ ఆబ్జెక్ట్‌ను కాపీ చేసుకునే ఆప్షన్‌ కూడా ఇస్తున్నారు. 

మరిన్ని