jahnavi kapoor : జాణవులే.. నెర‘జాన్వీ’లే..

నానక్‌రాంగూడ బౌల్డర్‌ హిల్స్‌ గోల్ఫ్‌ అండ్‌ కంట్రీ క్లబ్‌లో శుక్రవారం రాత్రి ఫ్యాషన్‌ డిజైన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రముఖ డిజైనర్లు అమిత్‌ అగర్వాల్‌, నూరు కరీం రూపొందించిన దుస్తుల్లో మోడల్స్‌ ర్యాంప్‌ వాక్‌ చేసి అలరించారు. ప్రముఖ సినీ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ ర్యాంప్‌పై షో స్టాపర్‌గా తళుక్కుమన్నారు. 

Updated : 27 Nov 2022 11:15 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని