విశాఖలో జనసేనాని ర్యాలీ

Published : 31 Oct 2021 16:52 IST
1/7
విశాఖ : ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న బహిరంగసభకు విమానాశ్రయం నుంచి బయలుదేరి ర్యాలీగా వెళ్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ : ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న బహిరంగసభకు విమానాశ్రయం నుంచి బయలుదేరి ర్యాలీగా వెళ్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
2/7
చిన గంట్యాడ జగ్గు సెంటర్ వద్ద క్రేన్‌ సహాయంతో 18 అడుగుల గజమాలను వేస్తున్న ఆయన అభిమానులు చిన గంట్యాడ జగ్గు సెంటర్ వద్ద క్రేన్‌ సహాయంతో 18 అడుగుల గజమాలను వేస్తున్న ఆయన అభిమానులు
3/7
ప్రజలకు అభివాదం చేస్తున్న జనసేనాని ప్రజలకు అభివాదం చేస్తున్న జనసేనాని
4/7
5/7
6/7
ఓ కార్యకర్త ఉత్సాహం ఓ కార్యకర్త ఉత్సాహం
7/7
కూర్మన్నపాలెం సభాస్థలి వద్ద భారీ జనసందోహం కూర్మన్నపాలెం సభాస్థలి వద్ద భారీ జనసందోహం

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని