Exhibition: సందడిగా జ్యువెల్లరీ ఎగ్జిబిషన్‌

హైదరాబాద్‌ నగరంలోని పార్క్‌హయత్‌ హోటల్లో ఏర్పాటు చేసిన ఓ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్‌ను యువ కథానాయిక శాన్వీ మేఘన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిస్తూ ఆమె సందడి చేశారు. కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు.

Updated : 01 Aug 2022 17:01 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని