JP Nadda: హైదరాబాద్‌కు చేరుకున్న జేపీ నడ్డా

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ హోటల్‌లో జులై 2,3 తేదీల్లో నిర్వహించనున్న భాజపా కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. అనంతరం హెచ్‌ఐసీసీ నోవాటెల్‌కు హోటల్‌కు వెళ్లిన నడ్డా.. చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు.

Updated : 01 Jul 2022 22:11 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ హోటల్‌లో చిత్ర ప్రదర్శన ప్రారంభించిన జేపీ నడ్డా హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ హోటల్‌లో చిత్ర ప్రదర్శన ప్రారంభించిన జేపీ నడ్డా
10/13
శంషాబాద్‌ విమానాశ్రయంలో నడ్డాకు స్వాగతం పలుకుతున్న భాజపా శ్రేణులు శంషాబాద్‌ విమానాశ్రయంలో నడ్డాకు స్వాగతం పలుకుతున్న భాజపా శ్రేణులు
11/13
12/13
నడ్డా రాక సందర్భంగా వచ్చిన కార్యకర్తలు, నాయకులతో రద్దీగా మారిన శంషాబాద్‌ రహదారి నడ్డా రాక సందర్భంగా వచ్చిన కార్యకర్తలు, నాయకులతో రద్దీగా మారిన శంషాబాద్‌ రహదారి
13/13

మరిన్ని