Kakani: మంత్రి హోదాలో తొలిసారి నెల్లూరుకు కాకాణి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి నెల్లూరులో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి హాదాలో తొలిసారిగా అమరావతి నుంచి నెల్లూరుకు వస్తున్న సందర్భంగా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, తన కార్యకర్తలతో కలిసి కాకాణికి ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ భారీ గజమాలతో మంత్రిని సత్కరించారు.

Updated : 17 Apr 2022 16:22 IST
1/13
కాకాణిని గజమాలతో సత్కరిస్తున్న కార్యకర్తలు కాకాణిని గజమాలతో సత్కరిస్తున్న కార్యకర్తలు
2/13
ప్రజలకు అభివాదం చేస్తున్న మంత్రి కాకాణి ప్రజలకు అభివాదం చేస్తున్న మంత్రి కాకాణి
3/13
4/13
5/13
6/13
నేతలు, కార్యకర్తల సందడి నేతలు, కార్యకర్తల సందడి
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని