శివుడు మెచ్చిన మాసం

Published : 22 Nov 2021 11:14 IST
1/11
రాజమహేంద్రవరం : కార్తిక మాసం మూడో సోమవారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన పుష్కరఘాట్‌ రాజమహేంద్రవరం : కార్తిక మాసం మూడో సోమవారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన పుష్కరఘాట్‌
2/11
నదిలో దీపాలు వదులుతున్న మహిళలు నదిలో దీపాలు వదులుతున్న మహిళలు
3/11
రావిచెట్టుకు పూజలు చేస్తున్న భక్తులు రావిచెట్టుకు పూజలు చేస్తున్న భక్తులు
4/11
వీరభద్రస్వామికి పూజలు చేస్తూ.. వీరభద్రస్వామికి పూజలు చేస్తూ..
5/11
మార్కండేయ స్వామికి అభిషేకం చేస్తున్న అర్చకులు మార్కండేయ స్వామికి అభిషేకం చేస్తున్న అర్చకులు
6/11
విశేష అలంకరణలో ఉమాదేవి అమ్మవారు విశేష అలంకరణలో ఉమాదేవి అమ్మవారు
7/11
శ్రీశైలం : కార్తిక మాసం మూడో సోమవారం సందర్భంగా శ్రీగిరిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు శ్రీశైలం : కార్తిక మాసం మూడో సోమవారం సందర్భంగా శ్రీగిరిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు
8/11
నదిలో వదిలిన కార్తిక దీపాలు నదిలో వదిలిన కార్తిక దీపాలు
9/11
దర్శనానికి క్యూలైన్లో భారీగా వేచి ఉన్న భక్తులు దర్శనానికి క్యూలైన్లో భారీగా వేచి ఉన్న భక్తులు
10/11
11/11
క్యూలైన్లలోని భక్తులకు అల్పాహారం అందజేస్తున్న దేవస్థానం సిబ్బంది క్యూలైన్లలోని భక్తులకు అల్పాహారం అందజేస్తున్న దేవస్థానం సిబ్బంది

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని