కార్తిక సోమవారం.. శివాలయాల్లో భక్తుల రద్దీ

కార్తిక సోమవారం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే మహిళలు ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో ప్రమిదలు వెలిగించి, అభిషేకాలు నిర్వహించారు. 

Updated : 14 Nov 2022 22:24 IST
1/24
విశాఖలో తితిదే ఆధ్వర్యంలో దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని దీపాలు వెలిగించి భక్తి ప్రపత్తులను చాటారు. ఉత్సవంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. విశాఖలో తితిదే ఆధ్వర్యంలో దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని దీపాలు వెలిగించి భక్తి ప్రపత్తులను చాటారు. ఉత్సవంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
2/24
3/24
4/24
5/24
6/24
7/24
8/24
అనంతపురంలోని శ్రీశివశక్తి ఆలయంలో నిర్వహించిన కోటి దీపోత్సవంలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు అనంతపురంలోని శ్రీశివశక్తి ఆలయంలో నిర్వహించిన కోటి దీపోత్సవంలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు
9/24
10/24
కార్తిక సోమవారం సందర్భంగా తిరుపతి కపిలేశ్వర ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్తిక సోమవారం సందర్భంగా తిరుపతి కపిలేశ్వర ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
11/24
12/24
13/24
14/24
వేములవాడ ఆలయంలో భక్తుల రద్దీ వేములవాడ ఆలయంలో భక్తుల రద్దీ
15/24
16/24
నంద్యాల జిల్లా యాగంటి ఉమామహేశ్వరస్వామి క్షేత్రంలో భక్తుల సందడి నంద్యాల జిల్లా యాగంటి ఉమామహేశ్వరస్వామి క్షేత్రంలో భక్తుల సందడి
17/24
18/24
19/24
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖి లింగేశ్వర స్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులు శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖి లింగేశ్వర స్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులు
20/24
21/24
22/24
ఖమ్మం ట్రంక్ రోడ్డులోని గుంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో కార్తిక సోమవారం సందర్భంగా నిర్వహించిన మహా రుద్రాభిషేక సేవలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం ట్రంక్ రోడ్డులోని గుంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో కార్తిక సోమవారం సందర్భంగా నిర్వహించిన మహా రుద్రాభిషేక సేవలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
23/24
నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో ప్రమిదలు వెలిగిస్తున్న మహిళలు నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో ప్రమిదలు వెలిగిస్తున్న మహిళలు
24/24
 సామూహిక పూజలు చేస్తున్న భక్తులు సామూహిక పూజలు చేస్తున్న భక్తులు

మరిన్ని