Keerthy Suresh: వస్ర్త దుకాణం ప్రారంభోత్సవంలో కీర్తి సురేశ్‌ సందడి

హైదరాబాద్‌లోని చందానగర్‌లో నిర్వహించిన ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో సినీనటి కీర్తీ సురేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. కీర్తిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొన్నారు.

Updated : 20 May 2022 20:47 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని