Kesineni Nani: ఘనంగా ఎంపీ కేశినేని నాని కుమార్తె నిశ్చితార్థం

తెదేపా నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత వివాహ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. అసెంబ్లీ మాజీ స్పీకర్ కాజా రామనాథం మనవడు రఘుతో హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేశ్ దంపతులు, నందమూరి వసుంధర దేవి, ఇతర ప్రముఖులు హాజరై కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 31 Jul 2022 22:01 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు