KL Rahul: ఘనంగా కేఎల్‌ రాహుల్‌ వివాహం

భారత క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఓ ఇంటి వాడయ్యాడు. తన ప్రియురాలు అతియాశెట్టిని కుటుంబసభ్యుల సమక్షంలో వివాహమాడాడు. మహారాష్ట్ర, ఖండాలలోని ఫామ్‌హౌస్‌లో వీరి వివాహం జరిగింది.

Updated : 23 Jan 2023 21:44 IST
1/6
. .
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని