krithi shetty: అందాల ఆ‘కృతి’

నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన నూతన నగల దుకాణం ప్రారంభోత్సవంలో సినీనటి కృతిశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె నూతన డిజైన్ల ఆభరణాలను ధరించి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. కృతిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Updated : 22 Oct 2022 15:26 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని