Kids : రాష్ట్ర స్థాయి క్రియ పండగ.. అలరించిన చిన్నారులు

కాకినాడ జేఎన్‌టీయూ ఆవరణలో పాఠశాల విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయి క్రియ పండగ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చిత్రలేఖనం, నాట్యం, మ్యాజిక్‌ తదితర ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. 

Updated : 20 Nov 2022 16:34 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని