Maha shivarathri: మహేశా పాపవినాశా.. కైలాసవాసా ఈశా

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. వాటికి సంబంధించిన ఫొటోలు..

Updated : 18 Feb 2023 20:24 IST
1/68
నెల్లూరులో.. నెల్లూరులో..
2/68
3/68
కాకినాడలో భక్తుల రద్దీ కాకినాడలో భక్తుల రద్దీ
4/68
5/68
నల్గొండలో శివరాత్రి వేడుకలు నల్గొండలో శివరాత్రి వేడుకలు
6/68
7/68
ఏలూరులో శివలింగానికి పూజలు చేస్తున్న భక్తులు ఏలూరులో శివలింగానికి పూజలు చేస్తున్న భక్తులు
8/68
ఒంగోలులో.. ఒంగోలులో..
9/68
విశాఖలో.. విశాఖలో..
10/68
11/68
కడపలో.. కడపలో..
12/68
13/68
హైదరాబాద్‌: నారాయణగూడ, అంబర్‌పేట ప్రాంతంలో శివరాత్రి వేడుకలు హైదరాబాద్‌: నారాయణగూడ, అంబర్‌పేట ప్రాంతంలో శివరాత్రి వేడుకలు
14/68
15/68
హైదరాబాద్‌లో.. హైదరాబాద్‌లో..
16/68
17/68
అనంతపురంలో.. అనంతపురంలో..
18/68
కోటప్పకొండలో భక్తజన సందోహం కోటప్పకొండలో భక్తజన సందోహం
19/68
20/68
మహబూబ్‌నగర్‌: కందూరులోని రామలింగేశ్వర ఆలయంలో... మహబూబ్‌నగర్‌: కందూరులోని రామలింగేశ్వర ఆలయంలో...
21/68
22/68
ఖమ్మం: చింతకాని మండలం నేరడ శివాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న భట్టి విక్రమార్క ఖమ్మం: చింతకాని మండలం నేరడ శివాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న భట్టి విక్రమార్క
23/68
ఖమ్మం: పెనుబల్లి మండలం నీలాద్రిలోని నీలాద్రీశ్వరుడిని దర్శించుకున్న సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య ఖమ్మం: పెనుబల్లి మండలం నీలాద్రిలోని నీలాద్రీశ్వరుడిని దర్శించుకున్న సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య
24/68
ఖమ్మంలో.. ఖమ్మంలో..
25/68
గచ్చిబౌలిలోని భ్రమరాంబ మల్లికార్జున సమేత వరసిద్ధి వినాయక దేవాలయంలో.. గచ్చిబౌలిలోని భ్రమరాంబ మల్లికార్జున సమేత వరసిద్ధి వినాయక దేవాలయంలో..
26/68
27/68
హైదరాబాద్‌: లంగర్ హౌస్ రామచంద్రాజీ మఠ్‌లో శివరాత్రి సందర్భంగా శివలింగానికి అభిషేకం చేస్తున్న భక్తులు హైదరాబాద్‌: లంగర్ హౌస్ రామచంద్రాజీ మఠ్‌లో శివరాత్రి సందర్భంగా శివలింగానికి అభిషేకం చేస్తున్న భక్తులు
28/68
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై... విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై...
29/68
30/68
31/68
32/68
33/68
34/68
హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయంలో.. హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయంలో..
35/68
36/68
37/68
38/68
హైదరాబాద్‌లోని కీసరగుట్టలో.. హైదరాబాద్‌లోని కీసరగుట్టలో..
39/68
40/68
సైదాబాద్‌లోని ఆలయంలో మహాశివరాత్రి పూజలు సైదాబాద్‌లోని ఆలయంలో మహాశివరాత్రి పూజలు
41/68
42/68
కృష్ణా జిల్లా యనమలకుదురు కొండపై రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ కృష్ణా జిల్లా యనమలకుదురు కొండపై రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ
43/68
తిరుమల కపిలేశ్వరాలయంలో.. తిరుమల కపిలేశ్వరాలయంలో..
44/68
45/68
ఉప్పల్ వెలుగు గుట్టలో.. ఉప్పల్ వెలుగు గుట్టలో..
46/68
నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వర ఆలయంలో.. నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వర ఆలయంలో..
47/68
రంగారెడ్డి జిల్లా కీసరలోని శివాలయానికి తరలివచ్చిన భక్తులు రంగారెడ్డి జిల్లా కీసరలోని శివాలయానికి తరలివచ్చిన భక్తులు
48/68
49/68
ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడి శివాలయంలో శివ కేశవులను దర్శించుకునేందుకు  బారులుతీరిన భక్తులు ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడి శివాలయంలో శివ కేశవులను దర్శించుకునేందుకు బారులుతీరిన భక్తులు
50/68
నెల్లూరు ములపేట శివాలయంలో భక్తుల పూజలు నెల్లూరు ములపేట శివాలయంలో భక్తుల పూజలు
51/68
52/68
కూకట్‌పల్లిలోని జ్యోతిర్లింగ ఆలయంలో.. కూకట్‌పల్లిలోని జ్యోతిర్లింగ ఆలయంలో..
53/68
54/68
పెద్దపల్లి జిల్లా రచ్చపల్లి గ్రామంలోని సాంబమూర్తి దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి జిల్లా రచ్చపల్లి గ్రామంలోని సాంబమూర్తి దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్
55/68
అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు
56/68
57/68
తిప్పర్తి మండలం రామలింగల గూడెం మహాదేవ మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తిప్పర్తి మండలం రామలింగల గూడెం మహాదేవ మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
58/68
విజయవాడ ఇంద్రకీలాద్రిపై.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై..
59/68
60/68
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్ద కళ్లేపల్లి గ్రామంలోని దుర్గా నాగేశ్వరస్వామి వారి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్ద కళ్లేపల్లి గ్రామంలోని దుర్గా నాగేశ్వరస్వామి వారి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు
61/68
62/68
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం రామేలపాడులో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో స్వామివారి కల్యాణోత్సవం.. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం రామేలపాడులో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో స్వామివారి కల్యాణోత్సవం..
63/68
మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో వైభవంగా శ్రీరామలింగేశ్వర స్వామి కల్యాణం నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ స్వామి వారికి  పట్టు వస్త్రాలు సమర్పించారు. 
మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో వైభవంగా శ్రీరామలింగేశ్వర స్వామి కల్యాణం నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
64/68
65/68
కృష్ణా జిల్లాలోని మోపీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు... పుణ్య స్నానమాచరిస్తున్న భక్తులు.. కృష్ణా జిల్లాలోని మోపీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు... పుణ్య స్నానమాచరిస్తున్న భక్తులు..
66/68
మహాశివరాత్రి సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహాశివరాత్రి సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
67/68
దిల్‌సుఖ్‌నగర్‌లోని శివాలయం వద్ద బారులు తీరిన భక్తులు.. దిల్‌సుఖ్‌నగర్‌లోని శివాలయం వద్ద బారులు తీరిన భక్తులు..
68/68
కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తజనం.. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తజనం..

మరిన్ని