Indira Devi: మహేశ్‌ మాతృమూర్తి కన్నుమూత.. నివాళులర్పించిన ప్రముఖులు

ప్రముఖ సినీనటుడు మహేశ్‌బాబు మాతృమూర్తి, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం వేకువజామున హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె పార్థివదేహం వద్ద నివాళులర్పించి.. మహేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

Updated : 28 Sep 2022 13:06 IST
1/26
ఇందిరాదేవి పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్న దర్శకుడు రాఘవేంద్రరావు ఇందిరాదేవి పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్న దర్శకుడు రాఘవేంద్రరావు
2/26
వెంకటేశ్‌ వెంకటేశ్‌
3/26
4/26
ఇందిరాదేవి పార్థివదేహం వద్ద విలపిస్తున్న నమ్రత, సితార ఇందిరాదేవి పార్థివదేహం వద్ద విలపిస్తున్న నమ్రత, సితార
5/26
ఇందిరాదేవి కుమార్తె మంజుల ఇందిరాదేవి కుమార్తె మంజుల
6/26
తల్లి పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న ప్రియదర్శిని. తల్లి పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న ప్రియదర్శిని.
7/26
శోక సంద్రంలో కృష్ణ, నరేశ్‌, పద్మావతి శోక సంద్రంలో కృష్ణ, నరేశ్‌, పద్మావతి
8/26
ఇందిరాదేవి పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి కేటీఆర్‌ ఇందిరాదేవి పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి కేటీఆర్‌
9/26
కృష్ణను పరామర్శిస్తున్న కేటీఆర్‌ కృష్ణను పరామర్శిస్తున్న కేటీఆర్‌
10/26
మోహన్‌బాబు మోహన్‌బాబు
11/26
అశ్వనీదత్‌ అశ్వనీదత్‌
12/26
మురళీ మోహన్‌ మురళీ మోహన్‌
13/26
నందమూరి రామకృష్ణ నందమూరి రామకృష్ణ
14/26
నాగార్జున నాగార్జున
15/26
అడివి శేష్‌ అడివి శేష్‌
16/26
విజయ్‌ దేవరకొండ విజయ్‌ దేవరకొండ
17/26
రానా రానా
18/26
మెహర్‌ రమేశ్‌ మెహర్‌ రమేశ్‌
19/26
సుకుమార్‌ సుకుమార్‌
20/26
గోపీచంద్‌, మోహన్‌బాబు, కృష్ణ, కేటీఆర్‌ గోపీచంద్‌, మోహన్‌బాబు, కృష్ణ, కేటీఆర్‌
21/26
త్రివిక్రమ్‌ త్రివిక్రమ్‌
22/26
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌
23/26
బి.గోపాల్ బి.గోపాల్
24/26
తమన్‌ తమన్‌
25/26
కొరటాల శివ కొరటాల శివ
26/26
మంచు లక్ష్మి మంచు లక్ష్మి

మరిన్ని

ap-districts
ts-districts