Hyderabad: గచ్చిబౌలి స్టేడియంలో హెచ్‌ఆర్‌ఎక్స్ పింక్‌ హాఫ్‌ మారథాన్ 2.0

  హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో శనివారం హెచ్‌ఆర్‌ఎక్స్‌ పింక్‌ హాఫ్‌ మారథాన్‌ సెల్యూలా ఆధ్వర్యంలో 2.0, 3కే, 4కే, 5కే, 10కే, 21కే  రన్‌ ప్రారంభించారు. స్త్రీ, పురుషుల  ఆరోగ్యం, రక్షణపై నిర్వహించిన ఈ పరుగులో యువతీయువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

Updated : 23 Sep 2023 12:18 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని