Telangana News: ‘జనగణమన’.. ఆలపించెను తెలంగాణ

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు యావత్‌ తెలంగాణ జాతీయ గీతం ‘జనగణమన’తో మారుమోగింది. మంగళవారం ఉదయం సరిగ్గా 11.30గంటలకు నిమిషం పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు సంస్థల వద్ద సామూహికంగా జాతీయగీతాన్ని ఆలపించారు.

Published : 16 Aug 2022 19:13 IST
1/34
నల్గొండలో.. నల్గొండలో..
2/34
ఆదిలాబాద్‌ : వినాయక్‌ కూడలిలో.. ఆదిలాబాద్‌ : వినాయక్‌ కూడలిలో..
3/34
చౌటుప్పల్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్‌, నోముల భగత్‌, కలెక్టర్‌ పమేలా సత్పతి తదితరులు చౌటుప్పల్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్‌, నోముల భగత్‌, కలెక్టర్‌ పమేలా సత్పతి తదితరులు
4/34
మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి, విద్యార్థులు మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి, విద్యార్థులు
5/34
ఉప్పల్‌ రింగ్‌రోడ్డులో.. ఉప్పల్‌ రింగ్‌రోడ్డులో..
6/34
పంజాగుట్టలో ఆక్టోపస్‌ కమాండోలు.. పంజాగుట్టలో ఆక్టోపస్‌ కమాండోలు..
7/34
పంజాగుట్టలో డీసీపీ జోయెల్‌ డేవిస్‌ ఆధ్వర్యంలో.. పంజాగుట్టలో డీసీపీ జోయెల్‌ డేవిస్‌ ఆధ్వర్యంలో..
8/34
కాచిగూడ పోలీసుల ఆధ్వర్యంలో.. కాచిగూడ పోలీసుల ఆధ్వర్యంలో..
9/34
భువనగిరిలో.. భువనగిరిలో..
10/34
ఖమ్మంలో.. ఖమ్మంలో..
11/34
కామారెడ్డి జిల్లా.. బీర్కూర్‌లో..
కామారెడ్డి జిల్లా.. బీర్కూర్‌లో..
12/34
చౌటుప్పల్‌లో చౌటుప్పల్‌లో
13/34
విప్రో కూడలిలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, డీసీపీ శిల్పవల్లి విప్రో కూడలిలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, డీసీపీ శిల్పవల్లి
14/34
హైదరాబాద్‌ : అబిడ్స్‌ జీపీవో సర్కిల్‌ వద్ద ‘జనగణమన’ ఆలపిస్తున్న సీఎం కేసీఆర్‌, మంత్రులు, ప్రజా ప్రతినిధులు హైదరాబాద్‌ : అబిడ్స్‌ జీపీవో సర్కిల్‌ వద్ద ‘జనగణమన’ ఆలపిస్తున్న సీఎం కేసీఆర్‌, మంత్రులు, ప్రజా ప్రతినిధులు
15/34
16/34
17/34
18/34
మెహదీపట్నంలో.. మెహదీపట్నంలో..
19/34
హైదరాబాద్‌ : నారాయణగూడ చౌరస్తాలో.. హైదరాబాద్‌ : నారాయణగూడ చౌరస్తాలో..
20/34
21/34
కరీంనగర్‌లో.. కరీంనగర్‌లో..
22/34
కోఠిలోని ఉస్మానియా మహిళా కళాశాలలో.. కోఠిలోని ఉస్మానియా మహిళా కళాశాలలో..
23/34
24/34
చార్మినార్ వద్ద పోలీసులు, విద్యార్థులు.. చార్మినార్ వద్ద పోలీసులు, విద్యార్థులు..
25/34
26/34
సైబర్ టవర్ కూడలిలో వాహనాలు నిలిపి జాతీయ గీతాన్ని ఆలపిస్తూ.. సైబర్ టవర్ కూడలిలో వాహనాలు నిలిపి జాతీయ గీతాన్ని ఆలపిస్తూ..
27/34
28/34
కామారెడ్డిలో.. కామారెడ్డిలో..
29/34
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో..
30/34
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద ... సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద ...
31/34
ముషీరాబాద్‌లో.. ముషీరాబాద్‌లో..
32/34
బాగ్‌ లింగంపల్లిలో.. బాగ్‌ లింగంపల్లిలో..
33/34
ట్యాంక్ బండ్ దారిలో.. ట్యాంక్ బండ్ దారిలో..
34/34
 తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద.. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద..

మరిన్ని

ap-districts
ts-districts