IND vs NED: నెదర్లాండ్స్‌పై అ‘ద్వితీయ’ విజయం

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ రెండో విజయం నమోదు చేసింది. సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్‌ 123/9 స్కోరుకే పరిమితమైంది.

Updated : 27 Oct 2022 16:51 IST
1/28
2/28
3/28
4/28
5/28
6/28
7/28
8/28
9/28
10/28
11/28
12/28
13/28
14/28
15/28
16/28
17/28
18/28
19/28
20/28
21/28
22/28
23/28
24/28
25/28
26/28
27/28
28/28

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు