Hyderabad: బన్సీలాల్‌పేట మెట్లబావి ప్రారంభోత్సవం

హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో సుందరీకరించిన మెట్లబావిని మంత్రి కేటీఆర్‌ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Updated : 05 Dec 2022 21:00 IST
1/15
. .
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని