Hydearabad: హైటెక్స్‌లో ‘మిసెస్‌ మామ్‌’

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ‘మిసెస్‌ మామ్‌’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఇందులోభాగంగా పలువురు గర్భిణులు ర్యాంప్‌వాక్‌ చేశారు. గర్భిణులకు వచ్చే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.

Published : 27 Nov 2022 22:17 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని