Models: కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌లో మోడల్స్‌ సందడి

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సూత్ర ఎగ్జిబిషన్‌కు సంబంధించిన కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Updated : 08 Jul 2022 19:42 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని