Models: కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌లో మోడల్స్‌ సందడి

హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో సినీ నటి ఫరియా అబ్దుల్లా, బిగ్‌బాస్‌ ఫేమ్‌ స్రవంతి చొక్కారపు, మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Updated : 05 Sep 2022 20:18 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని