Models: కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌లో మోడల్స్‌ మెరుపులు

హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఏర్పాటు చేయనున్న నూతన నగల దుకాణానికి సంబంధించిన కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ను బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడళ్లు పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Published : 09 Nov 2022 20:53 IST
1/5
2/5
3/5
4/5
5/5

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని