Models: అందాల భామల హంసనడక

హైదరాబాద్‌ చారిత్రక తారామతి మందిరం వద్ద వరేన్యం పేరుతో నిర్వహించిన ఫ్యాషన్‌ షో అలరించింది. డిజైనర్లు అరవింద్‌ అంపుల, రమ్యరోహిణిల కలెక్షన్లు ఆకట్టుకున్నాయి. నంది, ఏనుగు, ఒంటె తదితర బొమ్మలతో కూడిన వైవిధ్యభరిత రంగుల్లో కంచిపట్టు, బనారస్‌ చీరలో యువతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Updated : 27 Oct 2022 12:25 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని