Fashion: అందమైన భామల హంస నడక

బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్10లో ఆదివారం ఫ్యాషన్‌ షో నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు యువతులు మోడ్రన్, వెస్ట్రన్ వేర్ ధ‌రించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో అదరహో అనిపించారు. మోడలింగ్‌, ఫ్యాషన్‌, సినిమా రంగంలో రాణించాలనుకునే యువతీ యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్కై మోడలింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ ఫ్యాషన్‌ వీక్‌ను నిర్వహించింది.

Updated : 12 Jun 2022 20:08 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని