Modi: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన నరేంద్ర మోదీ

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్వాగతం పలికారు. అనంతరం హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ హోటల్‌లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ పాల్గొన్నారు.

Published : 02 Jul 2022 17:12 IST
1/25
2/25
3/25
4/25
5/25
6/25
7/25
8/25
9/25
10/25
11/25
12/25
13/25
14/25
15/25
16/25
17/25
18/25
19/25
20/25
21/25
22/25
23/25
24/25
25/25

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని