Mulayam singh yadav : ప్రముఖులతో ములాయం సింగ్‌ యాదవ్‌

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..  పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన రాజకీయ ప్రస్థానంలోని కొన్ని అరుదైన చిత్రాలివి..

Updated : 10 Oct 2022 10:53 IST
1/18
తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కళా వెంకట్రావ్‌తో మంతనాలు సాగిస్తున్న ములాయం సింగ్‌ యాదవ్‌, ఆయన తనయుడు అఖిలేశ్‌ యాదవ్‌ తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కళా వెంకట్రావ్‌తో మంతనాలు సాగిస్తున్న ములాయం సింగ్‌ యాదవ్‌, ఆయన తనయుడు అఖిలేశ్‌ యాదవ్‌
2/18
ప్రధాని నరేంద్రమోదీ, లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో.. ప్రధాని నరేంద్రమోదీ, లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో..
3/18
మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంతో.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంతో..
4/18
5/18
భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, ప్రధాని నరేంద్రమోదీలతో.. భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, ప్రధాని నరేంద్రమోదీలతో..
6/18
తనయుడు అఖిలేశ్‌ ఆసరాతో నడుస్తూ.. తనయుడు అఖిలేశ్‌ ఆసరాతో నడుస్తూ..
7/18
8/18
మాజీ ప్రధాని హెచ్‌.డి దేవెగౌడతో.. మాజీ ప్రధాని హెచ్‌.డి దేవెగౌడతో..
9/18
కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో..
10/18
మాజీ కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ, మాజీ గవర్నర్‌ సుశీల్‌కుమార్‌ శిందే, శరద్‌యాదవ్‌లతో.. మాజీ కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ, మాజీ గవర్నర్‌ సుశీల్‌కుమార్‌ శిందే, శరద్‌యాదవ్‌లతో..
11/18
తమిళనాడు మాజీ సీఎం జయలలితతో.. తమిళనాడు మాజీ సీఎం జయలలితతో..
12/18
తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి, మాజీ ప్రధాని హెచ్‌.డి దేవెగౌడ తదితరులతో.. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి, మాజీ ప్రధాని హెచ్‌.డి దేవెగౌడ తదితరులతో..
13/18
మాజీ ప్రధాని హెచ్‌.డి దేవెగౌడ, బిహార్‌ సీఎం నీతీశ్‌, శరద్‌ యాదవ్‌, లాలూతో.. మాజీ ప్రధాని హెచ్‌.డి దేవెగౌడ, బిహార్‌ సీఎం నీతీశ్‌, శరద్‌ యాదవ్‌, లాలూతో..
14/18
లాలూతో కలిసి అభివాదం చేస్తూ.. లాలూతో కలిసి అభివాదం చేస్తూ..
15/18
యువకుడిగా ఉన్న రోజుల్లో.. యువకుడిగా ఉన్న రోజుల్లో..
16/18
17/18
18/18

మరిన్ని