ISB: హైదరాబాద్‌లో నరేంద్ర మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. అంతకు ముందు మోదీ బేగంపేటలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

Published : 26 May 2022 15:02 IST
1/23
ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ
2/23
3/23
4/23
5/23
6/23
7/23
ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ వేడుకల్లో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ వేడుకల్లో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ
8/23
విద్యార్థులకు అభివాదం చేస్తున్న మోదీ విద్యార్థులకు అభివాదం చేస్తున్న మోదీ
9/23
10/23
11/23
12/23
కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
13/23
14/23
బేగంపేటలో నిర్వహించిన సభలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేటలో నిర్వహించిన సభలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ
15/23
16/23
17/23
సభకు హాజరైన కార్యకర్తలు, ప్రజలు సభకు హాజరైన కార్యకర్తలు, ప్రజలు
18/23
19/23
20/23
ప్రజలకు అభివాదం చేస్తూ.. ప్రజలకు అభివాదం చేస్తూ..
21/23
మోదీకి నమస్కరిస్తున్న భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మోదీకి నమస్కరిస్తున్న భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
22/23
23/23

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని