Nikhat Zareen: నిఖత్‌ జరీన్‌కు ఘన సత్కారం

బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న అనంతరం తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమానాశ్రయంలో ఆమెను కలిసి సత్కరించారు. కళాకారులు నృత్య ప్రదర్శనలతో నిఖత్‌ జరీన్‌కు స్వాగతం పలికారు.

Updated : 01 Apr 2023 17:06 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని