day1: టోక్యో ఒలింపిక్స్ ఆరంభ వేడుక
Updated : 23 Jul 2021 17:12 IST
1/20
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒలింపిక్ జ్యోతిని వెలిగించిన జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా.
2/20
భారత జాతీయ జెండాను ప్రదర్శిస్తున్న బాక్సర్ మేరీకోమ్, పురుషుల హాకీ టీమ్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్
3/20
టోక్యో: ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా బాణసంచా పేల్చి సంబురాలు చేస్తున్న నిర్వాహకులు
4/20
లైట్షో సందర్భంగా వెలుగులు విరజిమ్ముతున్న ఒలింపిక్స్ స్టేడియం
5/20
6/20
7/20
ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుక
8/20
జపాన్ దేశ జెండాను ప్రదర్శిస్తున్న నిర్వాహకులు
9/20
నృత్య ప్రదర్శన ఇస్తున్న కళాకారులు
10/20
11/20
12/20
13/20
పాటలను ఆలపిస్తూ..
14/20
ఆస్ర్టేలియాలోని బ్రిస్బేన్‌లో స్ర్కీన్‌పై టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకను వీక్షిస్తున్న మహిళలు
15/20
టోక్యో ఒలింపిక్స్ స్టేడియం బయట పహారా కాస్తున్న పోలీసులు
16/20
17/20
వేడుకలకు హాజరైన అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్
18/20
నృత్య ప్రదర్శన ఇస్తున్న కళాకారుడు
19/20
ప్రారంభోత్సవ వేడుకలను వీక్షిస్తున్న ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్, జపాన్ రాజు నరుహితో
20/20
టోక్యోలోని ఒలింపిక్స్ స్టేడియం ఎదుట ఫొటోలు తీసుకుంటున్న క్రీడాభిమానులు
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!