Ori devuda : ‘ఓరి దేవుడా’ దివాలీ దావత్‌

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఓరి దేవుడా’. వెంకటేష్‌ ఓ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి అశ్వథ్‌ మారిముత్తు దర్శకత్వం వహించారు. మిథిలా పాల్కర్‌, ఆశాభట్‌ కథానాయికలు. శుక్రవారం  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో బుధవారం రాత్రి ‘దివాలీ దావత్‌’ పేరుతో వేడుక నిర్వహించారు. దీనికి కథానాయకులు నరేష్‌, సిద్ధు జొన్నలగడ్డ, సందీప్‌ కిషన్‌, కార్తికేయ, ఆది సాయికుమార్‌, ఆకాష్‌ పూరి తదితరులు అతిథులుగా హాజరయ్యారు.

Updated : 20 Oct 2022 17:19 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని