Oscars 2023: ఆస్కార్‌ విజేతలు వీరే..!

చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్‌’ (Oscars 2023) అవార్డుల ప్రదానోత్సం ఆద్యంతం వేడుకగా జరిగింది. బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగాల్లో ఈ ఏడాది మన దేశానికి అవార్డులు లభించాయి.

Updated : 13 Mar 2023 08:57 IST
1/15
బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ను సొంతం చేసుకున్న చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్‌. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ను సొంతం చేసుకున్న చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్‌.
2/15
బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ చిత్రానికి గాను అవార్డును అందుకున్న చిత్ర దర్శకురాలు కార్తికి గొన్సాల్వేస్‌, నిర్మాత గునీత్‌ మోగ్న. బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ చిత్రానికి గాను అవార్డును అందుకున్న చిత్ర దర్శకురాలు కార్తికి గొన్సాల్వేస్‌, నిర్మాత గునీత్‌ మోగ్న.
3/15
‘ఆస్కార్‌’ వేదికపై ‘నాటు నాటు’ ప్రదర్శనలో గాయకుడు కాలభైరవ ‘ఆస్కార్‌’ వేదికపై ‘నాటు నాటు’ ప్రదర్శనలో గాయకుడు కాలభైరవ
4/15
ఉత్తమ సహాయనటిగా ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌’ సినిమాలో నటనకు అకాడమీ అవార్డు అందుకున్న జేమిలీ కర్టీస్‌. ఉత్తమ సహాయనటిగా ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌’ సినిమాలో నటనకు అకాడమీ అవార్డు అందుకున్న జేమిలీ కర్టీస్‌.
5/15
బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌లో అవార్డు అందుకున్న ‘ది వేల్‌’. బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌లో అవార్డు అందుకున్న ‘ది వేల్‌’.
6/15
ఉత్తమ సహాయనటుడిగా కే హ్యూ క్వాన్‌. ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ ది వన్స్‌’ సినిమాలో నటనకు గానూ ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
ఉత్తమ సహాయనటుడిగా కే హ్యూ క్వాన్‌. ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ ది వన్స్‌’ సినిమాలో నటనకు గానూ ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
7/15
ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ చిత్రానికి గానూ ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డు అందుకున్న జేమ్స్‌ ఫ్రెండ్‌. ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ చిత్రానికి గానూ ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డు అందుకున్న జేమ్స్‌ ఫ్రెండ్‌.
8/15
‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ చిత్రానికి సంబంధించి బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే కేటగిరిలో అవార్డు దక్కించుకున్న డేనియల్‌ క్వాన్‌, డేనియల్‌ షెనెర్ట్‌. ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ చిత్రానికి సంబంధించి బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే కేటగిరిలో అవార్డు దక్కించుకున్న డేనియల్‌ క్వాన్‌, డేనియల్‌ షెనెర్ట్‌.
9/15
ఉత్తమ యానిమేటడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా ‘పినాషియో’. ఉత్తమ యానిమేటడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా ‘పినాషియో’.
10/15
ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ అవార్డును దక్కించుకున్న ‘నవానీ’ బృందం. ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ అవార్డును దక్కించుకున్న ‘నవానీ’ బృందం.
11/15
బెస్ట్‌ యానిమేటెడ్‌ షాట్‌ అవార్డు అందుకున్న ‘ది బాయ్‌ ది మోల్‌ ది ఫాక్స్‌ అండ్‌ ది హార్స్‌’ టీమ్‌. బెస్ట్‌ యానిమేటెడ్‌ షాట్‌ అవార్డు అందుకున్న ‘ది బాయ్‌ ది మోల్‌ ది ఫాక్స్‌ అండ్‌ ది హార్స్‌’ టీమ్‌.
12/15
బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ అవార్డు అందుకున్న ‘అవతార్‌’ టీమ్‌. బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ అవార్డు అందుకున్న ‘అవతార్‌’ టీమ్‌.
13/15
బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో ఆస్కార్‌ అందుకున్న వాకర్‌ బెర్టెల్‌మాన్‌. ‘ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌’ చిత్రానికి గాను ఆయన అవార్డు అందుకున్నారు. బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో ఆస్కార్‌ అందుకున్న వాకర్‌ బెర్టెల్‌మాన్‌. ‘ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌’ చిత్రానికి గాను ఆయన అవార్డు అందుకున్నారు.
14/15
బెస్ట్‌ ప్రొడెక్షన్‌ డిజైన్‌ కేటగిరిలో అవార్డు అందుకున్న  ‘ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌’ టీమ్‌. బెస్ట్‌ ప్రొడెక్షన్‌ డిజైన్‌ కేటగిరిలో అవార్డు అందుకున్న ‘ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌’ టీమ్‌.
15/15
ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే అవార్డు అందుకున్న షెరా పాల్లే. ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే అవార్డు అందుకున్న షెరా పాల్లే.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు