అట్టహాసంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం

1/14
దిల్లీ : అవార్డు గ్రహీతలతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షా దిల్లీ : అవార్డు గ్రహీతలతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షా
2/14
3/14
 మాజీ కేంద్రమంత్రి జార్జి ఫెర్నాండెజ్‌(మరణానంతరం)కు ప్రకటించిన పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని స్వీకరిస్తున్న కుటుంబ సభ్యులు మాజీ కేంద్రమంత్రి జార్జి ఫెర్నాండెజ్‌(మరణానంతరం)కు ప్రకటించిన పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని స్వీకరిస్తున్న కుటుంబ సభ్యులు
4/14
 మాజీ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ (మరణానంతరం)కు ప్రకటించిన పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని స్వీకరిస్తున్న కుటుంబ సభ్యులు మాజీ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ (మరణానంతరం)కు ప్రకటించిన పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని స్వీకరిస్తున్న కుటుంబ సభ్యులు
5/14
 మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ (మరణానంతరం)కు ప్రకటించిన పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని స్వీకరిస్తున్న కుటుంబ సభ్యులు మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ (మరణానంతరం)కు ప్రకటించిన పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని స్వీకరిస్తున్న కుటుంబ సభ్యులు
6/14
 పద్మ భూషణ్‌ పురస్కారాన్ని స్వీకరిస్తున్న భారత స్టార్‌ షట్లర్ పీవీ సింధు పద్మ భూషణ్‌ పురస్కారాన్ని స్వీకరిస్తున్న భారత స్టార్‌ షట్లర్ పీవీ సింధు
7/14
 పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరిస్తున్న గాయకుడు అద్నాన్‌ సమీ పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరిస్తున్న గాయకుడు అద్నాన్‌ సమీ
8/14
 పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరిస్తున్న ప్రముఖ నటి కంగనా రనౌత్‌ పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరిస్తున్న ప్రముఖ నటి కంగనా రనౌత్‌
9/14
 పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరిస్తున్న యడ్ల గోపాలరావు (కళారంగం-ఏపీ) పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరిస్తున్న యడ్ల గోపాలరావు (కళారంగం-ఏపీ)
10/14
 పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరిస్తున్న చింతల వెంకట్‌రెడ్డి (వ్యవసాయం-తెలంగాణ) పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరిస్తున్న చింతల వెంకట్‌రెడ్డి (వ్యవసాయం-తెలంగాణ)
11/14
 పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరిస్తున్న పండ్ల వ్యాపారి హరేకల హజబ్బ పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరిస్తున్న పండ్ల వ్యాపారి హరేకల హజబ్బ
12/14
 పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరిస్తున్న ఎయిర్ మార్షల్‌ డా.పద్మ బందోపాధ్యాయ్‌ పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరిస్తున్న ఎయిర్ మార్షల్‌ డా.పద్మ బందోపాధ్యాయ్‌
13/14
 పద్మ భూషణ్‌ పురస్కారాన్ని స్వీకరిస్తున్న మాజీ గవర్నర్‌ ఎస్‌.సి. జమీర్‌ పద్మ భూషణ్‌ పురస్కారాన్ని స్వీకరిస్తున్న మాజీ గవర్నర్‌ ఎస్‌.సి. జమీర్‌
14/14
 పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరిస్తున్న హాకీ మహిళా జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరిస్తున్న హాకీ మహిళా జట్టు కెప్టెన్ రాణి రాంపాల్

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని