Pakka Commercial: ‘పక్కా కమర్షియల్‌’ ప్రెస్‌ మీట్‌

గోపీచంద్‌, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో దర్శకుడు మారుతి తెరకెక్కించిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. ఈ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. నాయకానాయికలు, దర్శకనిర్మాతలు హాజరయ్యారు.

Updated : 03 Jun 2022 22:18 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని