Pawan : ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనసేన అధినేత పర్యటన

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు. పార్టీ క్రియాశీల కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. 

Published : 20 May 2022 16:53 IST
1/6
నల్గొండ జిల్లాలో జనసేనానికి స్వాగతం పలుకుతున్న జన సైనికులు నల్గొండ జిల్లాలో జనసేనానికి స్వాగతం పలుకుతున్న జన సైనికులు
2/6
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నల్గొండ జిల్లా గోపరాజుపల్లికి చెందిన కొంగరి సైదులు కుటుంబాన్ని పరామర్శిస్తున్న పవన్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నల్గొండ జిల్లా గోపరాజుపల్లికి చెందిన కొంగరి సైదులు కుటుంబాన్ని పరామర్శిస్తున్న పవన్‌
3/6
కొంగరి సైదులు భార్య సుమతికి ఆర్థిక సహాయంగా చెక్కు అందజేస్తూ.. కొంగరి సైదులు భార్య సుమతికి ఆర్థిక సహాయంగా చెక్కు అందజేస్తూ..
4/6
నల్గొండ పర్యటనకు బయలుదేరి హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ వద్ద పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతున్న జనసేనాని
నల్గొండ పర్యటనకు బయలుదేరి హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ వద్ద పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతున్న జనసేనాని
5/6
మెట్టుగూడ వద్ద ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్‌ మెట్టుగూడ వద్ద ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్‌
6/6
బోనాలతో స్వాగతం పలుకుతున్న మహిళలు బోనాలతో స్వాగతం పలుకుతున్న మహిళలు

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని