Petex India: పెంపుడు జంతువులతో సందడి చేసిన నగరవాసులు..

హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో జనవరి 27 నుంచి 29వరకు పెటెక్స్‌ ఇండియా ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో శునకాలు, మకావ్‌ పక్షులు, పిల్లులు తదితర పెంపుడు జంతువులకు పోటీలు ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌కు పలువురు నగరవాసులు తమ పెంపుడు జంతువులతో వచ్చి సందడి చేశారు.

Updated : 21 Jan 2023 17:17 IST
1/16
. .
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని