Pingali venkayya : ఘనంగా పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు

జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పింగళి వెంకయ్య జన్మస్థలమైన కృష్ణా జిల్లా ‘భట్ల పెనుమర్రు’ గ్రామంలోని దృశ్యాలివి.

Updated : 02 Aug 2022 20:41 IST
1/11
భారీ జాతీయ జెండాతో ప్రదర్శన భారీ జాతీయ జెండాతో ప్రదర్శన
2/11
3/11
పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాల వేస్తున్న మాజీ ఎంపీ వీహెచ్‌  పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాల వేస్తున్న మాజీ ఎంపీ వీహెచ్‌
4/11
5/11
6/11
7/11
జాతీయ జెండాను ఎగురవేస్తున్న కలెక్టర్‌ జాతీయ జెండాను ఎగురవేస్తున్న కలెక్టర్‌
8/11
కేక్‌ కట్ చేస్తున్న కలెక్టర్‌ రంజిత్ బాష, ఎమ్మెల్యే కైలా అనిల్‌ కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక కేక్‌ కట్ చేస్తున్న కలెక్టర్‌ రంజిత్ బాష, ఎమ్మెల్యే కైలా అనిల్‌ కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక
9/11
10/11
11/11
ఛాయా చిత్ర ప్రదర్శనను తిలకిస్తున్న మాజీ ఐపీఎస్‌ అధికారి వీవీ లక్ష్మీనారాయణ ఛాయా చిత్ర ప్రదర్శనను తిలకిస్తున్న మాజీ ఐపీఎస్‌ అధికారి వీవీ లక్ష్మీనారాయణ

మరిన్ని