Vande Bharat Express : తెలుగు రాష్ట్రాల్లో తొలి ‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ రయ్‌రయ్‌

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తొలి సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఆదివారం ఉదయం 10:30 గంటలకు దిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. 

Updated : 15 Jan 2023 11:49 IST
1/15
పచ్చజెండా ఊపి వర్చువల్‌గా వందేభారత్‌ రైలును ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ పచ్చజెండా ఊపి వర్చువల్‌గా వందేభారత్‌ రైలును ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ
2/15
రైలు వద్ద రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి రైలు వద్ద రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
3/15
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో వందేభారత్‌ రైలు ప్రయాణికులకు వీడ్కోలు పలుకుతున్న రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, హోంమంత్రి మహమూద్‌ అలీ తదితరులు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో వందేభారత్‌ రైలు ప్రయాణికులకు వీడ్కోలు పలుకుతున్న రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, హోంమంత్రి మహమూద్‌ అలీ తదితరులు
4/15
పట్టాలపై సిద్ధంగా ‘వందేభారత్‌’ పట్టాలపై సిద్ధంగా ‘వందేభారత్‌’
5/15
విజయ సంకేతం చూపుతున్న లోకోపైలట్లు విజయ సంకేతం చూపుతున్న లోకోపైలట్లు
6/15
సికింద్రాబాద్‌ స్టేషన్లో ప్రారంభ హడావిడి సికింద్రాబాద్‌ స్టేషన్లో ప్రారంభ హడావిడి
7/15
8/15
తమకు కేటాయించిన సీట్లలో కూర్చున్న ప్రయాణికులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చున్న ప్రయాణికులు
9/15
టాటా చెబుతున్న యువతి టాటా చెబుతున్న యువతి
10/15
11/15
12/15
13/15
14/15
రైలులో నిర్వహించిన చిత్రకళా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు రైలులో నిర్వహించిన చిత్రకళా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు
15/15

మరిన్ని