Babu jagjivan ram : బాబూ జగ్జీవన్‌రామ్‌కు ప్రముఖుల నివాళి

Updated : 05 Apr 2022 11:00 IST
1/9
  మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
2/9
  విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలో మాట్లాడుతున్న మంత్రి విశ్వరూప్‌ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలో మాట్లాడుతున్న మంత్రి విశ్వరూప్‌
3/9
  తిరుపతిలో నివాళులర్పిస్తున్న కలెక్టర్ వెంకటరమణారెడ్డి తిరుపతిలో నివాళులర్పిస్తున్న కలెక్టర్ వెంకటరమణారెడ్డి
4/9
  సిద్దిపేట పట్టణంలోని బీజేఆర్‌ కూడలిలో బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట పట్టణంలోని బీజేఆర్‌ కూడలిలో బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మంత్రి హరీశ్‌రావు
5/9
  న్యూదిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెరాస ఎంపీలు న్యూదిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెరాస ఎంపీలు
6/9
  నివాళులర్పిస్తున్న వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నివాళులర్పిస్తున్న వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల
7/9
  కర్నూలులో విగ్రహానికి పూలమాల వేస్తున్న కలెక్టర్‌ కోటేశ్వరరావు, మేయర్‌ బీవై రామయ్య, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కర్నూలులో విగ్రహానికి పూలమాల వేస్తున్న కలెక్టర్‌ కోటేశ్వరరావు, మేయర్‌ బీవై రామయ్య, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి
8/9
  కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తదితరులు కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తదితరులు
9/9
  నిజామాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన దళితబంధు కార్యక్రమంలో జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిజామాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన దళితబంధు కార్యక్రమంలో జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

మరిన్ని