ponniyin selvan: పొన్నియిన్‌ సెల్వన్‌ మూవీ స్టిల్స్‌

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా తొలి భాగం గతేడాది విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ‘పొన్నియిస్‌ సెల్వన్‌2’ విడుదల కాబోతోంది. విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, కార్తి, జయం రవి, త్రిష, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలు పోషించారు.

Updated : 25 Apr 2023 19:25 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని