Bandi Sanjay: భువనగిరిలో ప్రజా సంగ్రామ యాత్ర

భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజుకు చేరింది. భువనగిరి నియోజకవర్గంలోని గొల్లగూడెం, ముగ్ధంపల్లి, పెద్దపలుగు తండా, చిన్నరావులపల్లి, గుర్రాలదండి మీదుగా బట్టుగూడెం వరకు ఆయన యాత్ర సాగింది.

Published : 04 Aug 2022 20:08 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని

ap-districts
ts-districts