Protest : విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాదం.. బాధితుల ఆందోళన

విశాఖపట్నం: విశాఖలోని ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేశారు. దీంతో ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద మత్స్యకార నాయకులు  బైఠాయించి ఆందోళన చేపట్టారు.  బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని.. వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 

Updated : 20 Nov 2023 11:21 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని