700వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

1/15
అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన దీక్ష 700వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మహాపాదయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా కందుకూరులోని ఎన్టీఆర్‌ సర్కిల్‌కు చేరిన అమరావతి రైతులు ఇలా రంగురంగుల పూలతో ‘జై అమరావతి.. 700వరోజు’ అని అందంగా తీర్చిదిద్దారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన దీక్ష 700వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మహాపాదయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా కందుకూరులోని ఎన్టీఆర్‌ సర్కిల్‌కు చేరిన అమరావతి రైతులు ఇలా రంగురంగుల పూలతో ‘జై అమరావతి.. 700వరోజు’ అని అందంగా తీర్చిదిద్దారు.
2/15
3/15
కందుకూరులో రైతుల సందడి కందుకూరులో రైతుల సందడి
4/15
5/15
అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం 700వ రోజుకు చేరింది. ఈ స్ఫూర్తితో ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న మహాపాదయాత్రను మరింత ఉద్ధృతం చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం 700వ రోజుకు చేరింది. ఈ స్ఫూర్తితో ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న మహాపాదయాత్రను మరింత ఉద్ధృతం చేశారు.
6/15
7/15
నినాదాలు చేస్తున్న ఉద్యమకారులు నినాదాలు చేస్తున్న ఉద్యమకారులు
8/15
ప్లకార్డు చూపుతూ.. ప్లకార్డు చూపుతూ..
9/15
10/15
11/15
700వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం 700వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
12/15
13/15
14/15
700వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం 700వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
15/15

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని