Rakhi: ఘనంగా రక్షాబంధన్‌ వేడుక

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులు, ప్రజలు రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలు తమ సోదరులు, ఆప్తులకు రాఖీ కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 12 Aug 2022 19:28 IST
1/10
హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ బేగంపేటలోని దేవ్‌నార్‌ అంధుల పాఠశాలలోని విద్యార్థులతో కలిసి రక్షాబంధన్‌ వేడుకలు చేసుకున్నారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ బేగంపేటలోని దేవ్‌నార్‌ అంధుల పాఠశాలలోని విద్యార్థులతో కలిసి రక్షాబంధన్‌ వేడుకలు చేసుకున్నారు.
2/10
సీఎం కేసిఆర్ మనుమడు, మనుమరాలు రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. తన అన్న హిమాన్షుకు చెల్లె అలేఖ్య రాఖీ కట్టింది. ఈ సందర్భంగా తమ మనుమడు, మనుమరాలును నిండు నూరేళ్లు వర్ధిల్లాలని సీఎం కేసిఆర్, శోభమ్మ దంపతులు నిండు మనసుతో దీవించారు. సీఎం కేసిఆర్ మనుమడు, మనుమరాలు రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. తన అన్న హిమాన్షుకు చెల్లె అలేఖ్య రాఖీ కట్టింది. ఈ సందర్భంగా తమ మనుమడు, మనుమరాలును నిండు నూరేళ్లు వర్ధిల్లాలని సీఎం కేసిఆర్, శోభమ్మ దంపతులు నిండు మనసుతో దీవించారు.
3/10
కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కడుతున్న తెరాస శ్రేణులు, మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కడుతున్న తెరాస శ్రేణులు, మంత్రి గంగుల కమలాకర్
4/10
ప్రగతిభవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌కు వారి అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టి రక్షాబంధన్‌ వేడుకలు జరుపుకొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా తనకు రాఖీలు కట్టిన అక్కలకు సీఎం కేసీఆర్‌ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రగతిభవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌కు వారి అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టి రక్షాబంధన్‌ వేడుకలు జరుపుకొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా తనకు రాఖీలు కట్టిన అక్కలకు సీఎం కేసీఆర్‌ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
5/10
కరీంనగర్‌ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, దివ్యాంగులకు రాఖీలు కడుతున్న జిల్లా జాయింట్ కలెక్టర్ గరిమ అగర్వాల్ కరీంనగర్‌ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, దివ్యాంగులకు రాఖీలు కడుతున్న జిల్లా జాయింట్ కలెక్టర్ గరిమ అగర్వాల్
6/10
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యరెడ్డి బర్కత్‌పురా చౌరస్తా వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌కు రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. తోబుట్టువులకు దూరంగా ఉండి విధుల్లో నిమగ్నమైన తనకు రాఖీ కట్టడంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అంతకు ముందు కావ్యరెడ్డి భాజపా నాయకులతో కలిసి నల్లకుంటలో ఓ దివ్యాంగుడికి రాఖీ కట్టారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యరెడ్డి బర్కత్‌పురా చౌరస్తా వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌కు రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. తోబుట్టువులకు దూరంగా ఉండి విధుల్లో నిమగ్నమైన తనకు రాఖీ కట్టడంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అంతకు ముందు కావ్యరెడ్డి భాజపా నాయకులతో కలిసి నల్లకుంటలో ఓ దివ్యాంగుడికి రాఖీ కట్టారు.
7/10
8/10
9/10
రక్షాబంధన్‌ పర్వదినం పురస్కరించుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సోదరుడు, మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్‌ పర్వదినం పురస్కరించుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సోదరుడు, మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు.
10/10

మరిన్ని